IPL 2022 : Team India senior wicketkeeper Dinesh Karthik has revealed that he wants to play for the Chennai Super Kings team ahead of IPL 2022.
#IPL2022
#CSK
#DineshKarthik
#MSDhoni
#IPL2022MegaAuction
#RavindraJadeja
#Dhoninetpractice
#IPL2022sponsors
#BCCI
#Cricket

ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా వేలానికి బీసీసీఐ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్లో టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని ఉందని తన మనస్సులోని మాటను బయటపెట్టాడు.